శాంతి వనం ఫ్రీ సమ్మర్ కేంప్ లో పిల్లల నూతన సృష్టి
సమ్మర్ కేంప్ లో పిల్లలు ఎంతో ఆనందాన్నిపొందారు. సంవత్సరానికి సరిపడా ఆనందాన్ని వారి సొంతం చేసుకున్నారు.ఎన్నెన్ని చిత్రాలను చిత్రించారో!మనం నేర్పిన దానికంటే వాళ్ళలో వాళ్ళే ఎంతో నేర్చుకున్నారు. వాళ్ళే ఈ చిత్రాలకు నిర్మాతలు.
 |
| వ్యాఖ్యను జోడించు |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి