శాంతివనంవిద్యా, సాహిత్య, సాంస్కృతిక,సేవాసదనం

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

వార్షికోత్సవంలో నృత్యోత్సవం

 పిల్లలను వదిలిపెట్టాలేగానీ కొండల్ని  సైతం పిండి చెయ్యగలరు.అంతరిక్షానికైనా అధిరోహించగలరు.అలాంటి అధ్బుమైన సన్నివేశమే  శాంతివనం వార్షికోత్సవం సందర్భంగా జరిగిన నృత్య పోటీలలో ఒకరిని మించి ఒకరు ప్రతిభను  చూయించారు.









శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/13/2011 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

పిల్లల అధ్బుతమైన సృజన

  శాంతివనం వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు ఏర్పరచిన సృజనాత్మక మోడల్స్ తయారీలో అద్భుతమైన ప్రతిభ సాధించారు.మచ్చుకు కొన్ని ఇవే. 








శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/13/2011 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

శాంతివనం స్థావరం ఇదే

 ఇదే శాంతినివాసం వుండే శాంతివనం పిల్లలను పెద్దలను ఆదరించటానికి వెలిసిన బృందావనం పిల్లలకు  సహాయ సహకారాలను అందించడానికి ,వాళ్ళ ఆలనా పాలనా చూడడానికి వెలిసినదే ఈ శాంతివనం








శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/13/2011 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

మరి మనుషులమేనా !

మరి మనుషులమేనా !
మనం సృష్టించుకుంటూన్న విలయతాండవం కాదా ఇది.మనల్నిసృష్టించి కాపాడుతున్న ప్రకృతిని మనం చేజేతులా నాశనం  చేసి  మనకు మనమే విధ్వంసం సృస్టించుకుంటున్నాం.అందుకే శాంతివనం పర్యావరణం మీద కూడా దృష్టి పెట్టింది.





శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/11/2011 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

ప్రతేక అవసరాల పిల్లలకోసం

ప్రతేక అవసరాల పిల్లలకోసం
వీళ్ళకోసం ఏమైనా చెయ్యవచ్చు.మన జీవితాన్నయినా త్యాగం చెయ్యవచ్చు.శాంతివనం ఈ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది.అందుకే ఎలాంటి పిల్లవాడు ఎలా మారిపోయాడో చూడండి. మరి మానవత్వమంటే ఇదే !అందుకే శాంతివనం ఎన్నెన్నో ప్రయత్నాలలో ఇది కూడా చేస్తుంది.





శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/11/2011 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి

పిల్లలతో పల్లెలో సంభాషణ

 పిల్లలతో పల్లెలో సంభాషణ
అవును పిల్లలతో ఎక్కడైనా ఎంత సేపైనా అలా మాట్లాడుతుంటే కాలం అక్కడ ఆగిపోవాల్సిందే.పిల్లలతో మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతుంటే ఎంత లోకజ్ఞానం వస్తుందో !వాళ్ళెంత సంబర పడతారో అందుకే ఇలా
.............




శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/11/2011 కామెంట్‌లు లేవు:
షేర్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

కవిత్వం కథారచన,నవలా రచన,శాంతివనమ్ ద్వారా పిల్లల హక్కుల పరిరక్షణ కృషి,అనాధ పిల్లల సంరక్షణ

నా ఫోటో
శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము
ఒంగోలు, ఆంద్రప్రదేశ్, India
మొదటి దశ, 1. పాఠశాలల్లో, కళాశాలల్లో, తెలుగు భాష వ్యాప్తికి కృషి చెయ్యడం. , 2. విద్యార్థులచే కథలు చదివించడం,రాయించడం., 3. పుస్తకపఠనం పై ఆసక్తిని పెంపొందించడం, 4. యువకులకు సమాజ అవగాహన కోసం ,కళాశాలల్లో చర్చా వేదికలు ఏర్పాటు చెయ్యడం, 5. సమాజము సంస్కృతి పట్ల ప్రేరణ కలిగించడం 6. గృహిణులు, యువకుల నుండి రచయితలను ప్రోత్సహించడం 7. రచనల కోసం వర్క్ షాప్ లను ఏర్పాటు చెయ్యడం, 8. పాఠకులను పెంపొందించడానికి సంచార గ్రంథాలయాన్ని నిర్వహించడం, 9. పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందచెయ్యడం 10. వారం వారం పిల్లలకు బుద్దివికాసము కలిగించే సృజనాత్మక కృత్యాలను ఏర్పాటు చేయుట 11. భాష, సాహిత్య ,సంగీత ,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయుట, 12. ప్రతిభను కనబరిచే పిల్లలను గుర్తించి ప్రోత్సాహమందించుట, 13. మానసిక శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడలను ప్రోత్సహించుట,
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.