8, మే 2013, బుధవారం

శాంతివనం ఒక నెల సైకిల్ యాత్ర


శాంతివనం ఒక నెల సైకిల్ యాత్ర
మంచికంటి ఆధ్వర్యంలో
 ప్రకాశం జిల్లా యత్ర మొదలు పెట్టి

  నేటికి ఎనిమిది  రోజులు అయింది.''
ఇప్పటి వరకు పది మండలాలు,ఇరవై గ్రామాలను సందర్శించడం జరిగింది.