21, జూన్ 2011, మంగళవారం

శాంతివనం పర్యావరణ దినోత్సవ సైకిల్ ర్యాలీ

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణం లో శాంతివనం సైకిల్ ర్యాలీని నిర్వహించింది.ఈ ర్యాలీ ని జిల్లా జడ్గి శ్రీ రాంగోపాల్ ప్రారంభించారు.పాట్టణంలోని ప్రముఖులు,డాక్టర్లు ,ఓక్లాండ్ యూనివర్సిటీ ప్రొఎసర్ ఆరె సీతారామయ్య పాల్గొన్నారు.
వ్యాఖ్యను జోడించు


 ఓక్లెండ్ యూనివర్సిటీ ప్రొఫెసెర్, కథా రచయిత ఆరె సీతారామయ్య ,సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనూజ
 ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా లోకాయుక్త జడ్జి శ్రి రాంగోపాల్

 డాక్టర్ సుధాకర్



శాంతివనం పిల్లలతో సమ్మర్ కేంప్

సమ్మర్ కేంప్ లో పిల్లలు ఎంతో ఆనందాన్నిపొందారు. సంవత్సరానికి సరిపడా ఆనందాన్ని వారి సొంతం చేసుకున్నారు.ఎన్నెన్ని చిత్రాలను చిత్రించారో!మనం నేర్పిన దానికంటే వాళ్ళలో వాళ్ళే ఎంతో నేర్చుకున్నారు. వాళ్ళే ఈ చిత్రాలకు  నిర్మాతలు.
వ్యాఖ్యను జోడించు










శాంతి వనం ఫ్రీ సమ్మర్ కేంప్ లో పిల్లల నూతన సృష్టి

సమ్మర్ కేంప్ లో పిల్లలు ఎంతో ఆనందాన్నిపొందారు. సంవత్సరానికి సరిపడా ఆనందాన్ని వారి సొంతం చేసుకున్నారు.ఎన్నెన్ని చిత్రాలను చిత్రించారో!మనం నేర్పిన దానికంటే వాళ్ళలో వాళ్ళే ఎంతో నేర్చుకున్నారు. వాళ్ళే ఈ చిత్రాలకు  నిర్మాతలు.



వ్యాఖ్యను జోడించు








శాంతి వనం ఫిల్మ్ క్లబ్ ప్రారంభం

శాంతివనం పిల్లలకు విజ్ఞానదాయకమైన ,వినోదాత్మకమైన సినిమాలు  చూయించే వుద్దేశంతో ఒంగోల్లో శాంతివనం ఫిల్మ్ క్లబ్ ప్రారంభించడం జరిగింది.
      ఇది ఏ.పీ .ఫిల్మ్ క్లబ్ కు అనుసంధానించబడి దేశ విదేశాల సినిమాలు చూడడానికి కూడా అవకాశము వుంటుంది. వచ్చే  సంవత్సరం బాలల చిత్రోత్సవాన్ని ఒంగోల్లో జరపాలనేది ఆలోచన.  
వ్యాఖ్యను జోడించు


వ్యాఖ్యను జోడించు

శాంతివనం ప్లాస్టిక్ నివారణ కార్యక్రమము

డాక్టర్ కొర్రపాటి సుధాకర్ గారి మేఘ ఇ.ఎన్ టి హాస్పిటల్ లో మొదలైన ప్లాస్టిక్ నివారణ కార్యక్రమము శాంతి వనంలో సభ్యులైన ఇంకా కొన్ని హాస్పిటల్స్ లో కూడా ఉగాది సందర్భంగా ప్రారంభించబడినది.ఉగాది సంబరాలలో భాగంగా ఉగాది పచ్చడి కూడా పంచటంతో సాంప్రదాయాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది.  వాలీబాల్ కోర్టులోనే ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.