21, జూన్ 2011, మంగళవారం

శాంతివనం ప్లాస్టిక్ నివారణ కార్యక్రమము

డాక్టర్ కొర్రపాటి సుధాకర్ గారి మేఘ ఇ.ఎన్ టి హాస్పిటల్ లో మొదలైన ప్లాస్టిక్ నివారణ కార్యక్రమము శాంతి వనంలో సభ్యులైన ఇంకా కొన్ని హాస్పిటల్స్ లో కూడా ఉగాది సందర్భంగా ప్రారంభించబడినది.ఉగాది సంబరాలలో భాగంగా ఉగాది పచ్చడి కూడా పంచటంతో సాంప్రదాయాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది.  వాలీబాల్ కోర్టులోనే ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.








1 కామెంట్‌:

  1. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.inలో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
    ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా

    రిప్లయితొలగించండి