15, ఆగస్టు 2011, సోమవారం

పిల్లలు ఏమైనా చెయ్యగలరు

శాంతివనం సామాజిక అడవుల పెంపకం

etasmukkala paathasaala



 శాంతివనం  సభ్యులు   ఈతముక్కల పాఠశాల సందర్శన
శాంతి వనం కొత్తపట్నం మండలం ఈతముక్కల వున్నత పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడటం జరిగింది.జిల్ల లో రెండవస్థానం వచ్చిన పిల్ల వానికి డా;సుధాకర్ నగదు బహుమతి అందించడం జరిగింది.పిల్లలు పాఠశాల ఆవరణలో చెట్లు నాటడం జరిగింది.