15, ఆగస్టు 2011, సోమవారం

etasmukkala paathasaala



 శాంతివనం  సభ్యులు   ఈతముక్కల పాఠశాల సందర్శన
శాంతి వనం కొత్తపట్నం మండలం ఈతముక్కల వున్నత పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడటం జరిగింది.జిల్ల లో రెండవస్థానం వచ్చిన పిల్ల వానికి డా;సుధాకర్ నగదు బహుమతి అందించడం జరిగింది.పిల్లలు పాఠశాల ఆవరణలో చెట్లు నాటడం జరిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి