3, జూన్ 2012, ఆదివారం

శాంతివనం స్వచ్చంద సేవ

మన దారిలో మనకు అడ్డమైన దేనినైనా మన చేతులతో చేసుకుంటే ఎంత ఆనందంగా వుంటుంది.అదే శాంతివనం స్వచ్చంద సేవను ప్రారంభించింది. నగరంలోని గుంతలను పూడ్చే పనితో ప్రారంభించింది. 










శాంతివనానికి వజ్రప్రసాద్ గారు లాప్ టాప్ బహూకరించారు.

శాంతివనానికి వజ్రప్రసాద్ గారు లాప్ టాప్ బహూకరించారు.దీనితో పాటుగా  వజ్రప్రసాద్ గారు శాంతివనం గురించి తెలిసినప్పటి నుండి శాంతివనం పిల్లలతో కలిసి మెలిసి పోయారు.పిల్లలకు అనేక రకాలైన యాక్టివిటీవిషయాలలో స్ చెయ్యటం
 ,చేసి చూయించడం aసంబంధించిన విషయాలన్నిటిలో కూడా పాలు పంచుకుంటున్నారు.శాంతివనానికి శాశ్వత మెంబర్ గా, శాంతివనం శ్రేయోభిలాషిగా అన్ని పాలుపంచుకుంటున్నారు 

శాంతివనం సైకిల్ క్లబ్ ప్రారంభం



శాంతివనం సైకిల్ క్లబ్ ప్రారంభించి 3 వ నెల అయింది.పతి నెల ఐకిల్ ర్యాలీ నిర్వహించడం,నగరము లోని సమస్యలను తెలుసుకోవడం,పరిష్కారాలనుకనుగొనడం,సంబంధిత అధికారులకు మెమొరాండం లను సమర్పించుట మొదలైన కార్యక్రమములు చెయ్యడం జరుగుతుంది.
జూన్ 5 వ తేదీన పర్యావరణ దినోత్సవ సందర్భంగా సైకిల్ ర్యాలీ అనంతరం కోర్ట్ ప్రాంగణం లో సమావేశం జరుగును