26, ఆగస్టు 2012, ఆదివారం

శాంతివనం వుత్తమ ఉపాధ్యాయుల అవార్డ్డుల ప్రధానోత్సవం


శాంతివనం వుత్తమ ఉపాధ్యాయుల  అవార్డ్డుల ప్రధానోత్సవం 
శాంతివనం జిల్లాలోని వుపాధ్యాయులలో మంచిగా పని చేసి పాఠశా అభివృద్ధికి పిల్లల బాగోగులకు పాటుపడే వుపాధ్యాయులకు శాంతివనం వుత్తమ వుపాధ్యాయ అవార్డులు ఇవ్వాలని సంకల్పించి ,జిల్లాలోని అన్ని ప్రాంతాలనుండి వుపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాము.ఈ కార్యక్రమము ద్వారా ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై ఒక సదస్సు కూడా నిర్వహించి,బాగా పని చేసే వుపాధ్యాయులు ఇంకా బాగా పనిచెయ్యటానికి ప్రొత్సహించినట్టవుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం నిర్వహించుకుని విద్యాభివృద్ధికి శాంతివనం కృషి చెయ్యాలని తీర్మానించుaకున్నాం.  

డా;కొర్రపాటి సుధాకర్ గారికి ప్రధానోపాధ్యాయిని లేఖ

డా;కొర్రపాటి సుధాకర్ గారికి ప్రధానోపాధ్యాయిని లేఖ
సుధాకర్ గారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు వుచితంగా వైద్యం చెయ్యటం తెలిసిన ప్రధానోపాధ్యాయినీఅయనకు  అభినందన లేఖ రాశారు.





శాంతివనం స్వచ్చంద సేవ




మన దారిలో మనకు అడ్డమైన దేనినైనా మన చేతులతో చేసుకుంటే ఎంత ఆనందంగా వుంటుంది.అదే శాంతివనం స్వచ్చంద సేవను ప్రారంభించింది. నగరంలోని గుంతలను పూడ్చే పనితో ప్రారంభించింది.

25, ఆగస్టు 2012, శనివారం

ప్రతినెల మొదటి ఆదివారం సైకిల్  క్లబ్ ర్యాలీ
డా;సుధాకర్ అధ్యక్శులుగా ప్రతి నెలా మొదటి ఆదివారం ఒంగోల్లో పర్యావరణం కోసం,ఆరోగ్యం కోసం,ఇంధన పొదుపు అవగాహన కోసం ర్యాలీ క్రమం తప్పకుండాజరుగుతుంది.

a













P.B.SHETTY JOINED AS A MEMBER IN SAANTIVANAM


P.B.shetty principal secretary of central ministerAmbika sony   [new delhi]
added as a  member in saantivanam social activities .
and he adopted 2 children in saantivanam.
and he promised to involve in schools
 and further progressive activities of saantivanam

శాంతివనం పేద పిల్లల సమూహం ఇదే


శాంతివనం పేద పిల్లల సమూహం ఇదే
శాంతివనం లో పిల్లల్ని తీసుకుని చదివించడం మొదలు పెట్టి ఒక సంవత్సరం ఐంది.ఇప్పటికి పది మంది పిల్లలు అయ్యారు.ఇంకా ఈ సమూహాన్ని పెంచి బడి మొదలు పెట్టాలనేది సంకల్పం.