25, అక్టోబర్ 2014, శనివారం

శాంతివనం పిల్లలకు  ఉదయం వ్యాయామం 
ప్రతిరోజు పిల్లలకు రకరకాల వ్యామం చేయించడం జరుగుతుంది.వీటిలో ముఖ్యంగా వాలీబాల్ ముఖ్యమైంది. 



శాంతివనం ఆధ్వర్యం లో బాలసదన్ లో పిల్లలకు చాపల పంపిణీ

  శాంతివనం ఆధ్వర్యం లో  బాలసదన్ లో పిల్లలకు చాపల పంపిణీ
డాక్టర్ సోమశేఖర్ కూతురు పుట్టీన రొజు సందర్భంగా బాలసదన్ అనాధ పిల్లలకు శాంతివనం ఆధ్వర్యంలొ  పిల్లలకుఅవసరమైన చాపలను పంపిణీ చెయ్యడం జరిగింది . 




కదిలే బస్సు బడి,సంచార గ్రంధాలయం,ప్రయోగశాల ప్రారంభం

కదిలే బస్సు  బడి,సంచార గ్రంధాలయం,ప్రయోగశాల ప్రారంభం
శాంతివనం విద్యలోప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా స్కూల్ ఆన్ వీల్స్ బస్సులో బడిని ప్రకాశం జిల్లాలో ప్రారంభించబొతుంది.
    గుంటూరుకు చెందిన  వెంకటేశ్వర బాలకుటీర్ ఈ బస్సుకు సంబంధించిన  అన్ని  ఏర్పాట్లు చేస్తుంది.  

3, అక్టోబర్ 2014, శుక్రవారం

నాయుడుపాలెం బడిలో మట్టిబొమ్మల వర్క్ షాప్

నాయుడుపాలెం బడిలో మట్టిబొమ్మల వర్క్ షాప్. మదనపల్లికి చెందిన మట్టిబొమ్మల నిపుణుడు పాణి గారు వచ్చి పిల్లలకు బొమ్మల తయారీ లో శిక్షణ ఇచ్చారు.పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనేక రకాల బొమ్మలు తయారు చేశారు 

2, అక్టోబర్ 2014, గురువారం

శాంతివనం అభివృద్ధికొసం వెబ్సైట్ ను ప్రారంభించడంజరిగింది.వివరాలకు

శాంతివనం అభివృద్ధికొసం వెబ్సైట్ ను ప్రారంభించడంజరిగింది.
వివరాలకు        to see www.saantivanam.com  

నాయుడు పాలెం లోవిస్తృతంగా శాంతివనం కార్యక్రమాలు

నాయుడు పాలెం లోవిస్తృతంగా శాంతివనం కార్యక్రమాలు
శాంతివనం ప్రయోగాలు విద్యలో విద్యార్థులతో చేసిన పిల్లలు ప్రయోగాలు పుస్తకం 40,000 కాపీలు ప్రచురణ
శాంతివనం ప్రయోగాలలో పిల్లలతొ చేసిన అనేక కార్యక్రమాలను పుస్తక రూపం లో తేవడం తో స్కూల్ డైరెక్ట రేట్ 40,000  కాపీలు ప్రచురించి ప్రతి ప్రాథమిక పాఠశాలకు పంఒఏ ప్రయత్నం లో వుంది.

శాంతివనం కార్యక్రమాలలొ భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 1000 కిలోమీటర్లు దూరం సైకిల్ యాత్ర చేయుట జరిగింది.ఈ యాత్రను నా సైకిల్ యాత్రా దర్శనం  పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. 

23, సెప్టెంబర్ 2013, సోమవారం

కొణిజేడు లో శాంతివనం ఆధ్వర్యంలో పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు

కొణిజేడు లో శాంతివనం ఆధ్వర్యంలో పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు 
పిల్లల్లో వికాసం కోసం,పిల్ల మేధోశక్తిని పెంపొందించడానికి 
 పిల్లల వికాసం కోసం కొణిజేడ్ యూథ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.మొదటగా పిల్లలకు పాటలు,ఆటలు ,కథల పుస్తకాలు చదవటం,నాట్యం మొదలైన కార్యక్రమాలుతో  కార్యక్రమమం మొదలైంది.   











15, సెప్టెంబర్ 2013, ఆదివారం

మరికొన్ని ఉపాధ్యాయుల పురస్కారాల ఫోటొలు





మరికొన్ని ఉపాధ్యాయుల పురస్కారాల ఫోటొలు

మరికొన్ని ఉపాధ్యాయుల పురస్కారాల ఫోటొలు 







మరికొన్ని ఉపాధ్యాయుల పురస్కారాల ఫోటోలు

మరికొన్ని ఉపాధ్యాయుల పురస్కారాల ఫోటోలు