16, నవంబర్ 2011, బుధవారం

శాంతివనం లో చేరిన పిల్లలకు సహయం ప్రకటించిన డాక్టర్లు

శాంతివనం లో వుండి చదువుకుంటున్న  పిల్లలకు
 ప్రతి సంవత్సరమూఖర్చు
 భరించడానికి ముందుకు వచ్చారు.ఈ క్రింది డాక్టర్లు

1.Dr.tirumalareddy ­          -  samghamitra hospital        
2.Dr.k.muralidhar reddy   -chandamaama hospital     
3.Dr.k.sudhaakar               -    megha ENT hospital        
4.Dr.chinnam jayakishor    -     sai vijaya scan centre   
5.Dr.Manne anjaneyulu      -   aravind eye hospital        
6.Dr.muttineni rambabu    - rambabu hospital              
7.Dr.naagaiah naidu           - manasa pillala hospital     
8.Dr.ramakrishnareddy     -sevita nursing home          



STATE BANK OF INDIA LO ACCOUNT
SAANTIVANAM FOUNDATION---31985893752

 CHEQUES & D.D s may be send to following address

                                SAANTIVAN
 Meghaa ENT hospital,sundarayya bhavan road,ongole ANDHRA PRADESH-523001

16, అక్టోబర్ 2011, ఆదివారం

శాంతివనం ఇప్పటి వరకు,ఇప్పటి నుండి

శాంతివనం ఏర్పడి ఒక సంవత్సరము అయింది.ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టింది.ముఖ్యంగాఒంగోలు  డాక్టర్లు డైరెక్టర్లుగా ,వారి సహకారముతో గత సంవత్సరమంతా కార్యక్రమాలు జరిగాయి.
అందుకుగాను సహకరించిన వారు
డా' సుధాకర్-10000 ,
డా;సోమశేఖర్-8000
'డా"మన్నె ఆంజనేయులు-7000,
 డా,వీరయ్య చౌదరి- 5000
,డా'మురళీధర్ రెడ్డి -5000 ,
డా'తిరుమల రెడ్డి-5000 ,
డా నాగయ్య నాయుడు-5000 
,డా' సివ సీతారామయ్య-5000 ,
డా'ముత్తినేని రాంబాబు -5000
,డా'అరవింద్-5000,
డా'సుభాష్-5000
డా ;జయకిశోర్ 5000
 డా;రాజసేఖర్  -3000
గౌతమ్ 5000
డా'కేవీ రమణ-3000
సోభన్ బాబు-2000 ఇచ్చి శాంతివనాన్ని విజయవంతంగా నడిపించారు.

                      ఇక శాంతివనం విస్తృత కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈ సంవత్సరము శాంతివనం ఫౌండేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది.చైర్మన్ గా డా'సుధాకర్ 'మేనేజింగ్ ట్రస్టీ గా మంచికంటి జాయింట్ గా స్టేట్ బేంక్ ఆఫ్ ఇండీయా లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాము.ఇక నుండి  అసలు శాంతివనం ప్రస్థానము మొదలౌతుంది.
 ఇక నుండి బేంక్ బేలెన్స్ ఎప్పటికప్పుడు బ్లాగ్ లోనే పొందుపరచ బడును.
STATE BANK OF INDIA LO ACCOUNT
SAANTIVANAM FOUNDATION---31985893752
cheques&drafts are send to following address
                                SAANTIVAN
,meghaa ENT hospital,sundarayya bhavan road,ongole A.P-523001

6, అక్టోబర్ 2011, గురువారం

శాంతివనం _పేద పిల్ల దత్త స్వీకారం


శాంతివనం పేదపిల్లల మరియూ తెలుగు భాషాభివృద్ధి కోసం ,మాతృభాషలోనే చదువు కోవాలనే వుద్దేశంతో పాఠశాలను ఏర్పాటు చెయ్యాలనే భావనతొ ముందడుగు వేస్తోంది.దీనిలో భాగంగా మొదటగా తల్లిలేని 4గ్గురు పిల్లలను దత్తత తీసుకోవడం జరిగింది.వాళ్ళను ప్రస్తుతము ఇంటిలోనే వుంచి వచ్చే సంవత్సరము పాఠశాలను ప్రారంభించాలనేది 






ఆలోచన.




శాంతివనం - గుంటి గంగ ప్రకృతి యాత్ర


ప్రకృతిలోకి వెళ్ళాలే కానీ మనిషీ శోధన ఎంతో .60 సంవత్సరాల వృద్ధుల నుండి 6 సంవత్సరాల పిల్ల వాని వరకు కొండ ఎక్కడంలో         పోటీ పడ్డారు.ప్రకృతి దృశ్యాలను ఎంత బాగా ఆస్వాదించారో.అక్కడ చిన్నా పెద్దా,ఆడా మగా భేదాలు మరిచిపోయారుఒక రోజంతా అలా స్వేద తీరారు.




























శాంతివనం -పిల్లల శిక్షణ


శాంతివనం -\మనము నేర్పాలే కానీ పిల్లలుఏమైనా చేస్తారు.ఇదిగో ఈ దృశ్యాలే దానికి నిదర్శనం