వనమహోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమము చేపట్ట డం జరిగింది.పిల్లలు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పెద్ద సంఖ్యలో తల్లిడండ్రులు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.
ఒక్కోకార్యక్రమాన్నుండి ఒక్కో పాఠం నేర్చుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమములో 50 మొక్కలు నాటదామని పోతే ఆ కాలనీలో దాదాపు 300 మొక్కలు నాటే అవకాశం వాళ్ళు మాకు ఇచ్చారు.మొదటి కార్యక్రమమే చాలా వుత్సాహాన్నిచ్చింది.
మొక్కలు నాటిన తరువాత మర్రి చెట్టు కింద కూర్చొని మొక్కల ప్రాధాన్యత గురించి చర్చించుకోవడం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి