10, సెప్టెంబర్ 2013, మంగళవారం

 జిల్లా వ్యాప్తంగా బాగా పని చేసే ఉపాధ్యాయులను  పాఠశాలలను గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అనుభవాలతో కూడిన కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపాధ్యాయులతోనే మాట్లాడించడం ,వాళ్ళ అనుభవాలను అందరితో పంచుకోవడం జరిగింది.
అనంతరం పురస్కారాలను ప్రధానం చెయ్యడం జరిగింది.



































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి