14, మే 2011, శనివారం
శాంతి వనం పిల్లల సృ జనాత్మక పోటీలు
బడి పిల్లలకు అనేక స్థాయిలలో అనేక రకాల పోటీలు శాంతి వనం నిర్వహించింది.జానపద గీతాలు,సృజనాత్మక వస్తువుల తయారి
,డ్రాయింగ్ ,సాంప్రదాయ నృత్యాలు వీటిలో పోటీలు నిర్వహించి కథా పుస్తకాల రూపం లోనే బహుమతులు ఇవ్వడం జరిగింది.తెలుగు చదవడం, భాష ,సంస్కృతీ అలవాడటానికి శాంతి వనం కృషి చేస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి